వంగవీటి రాధా తో రామ్ గోపాల్ వర్మ మల్లి పెటుకుంటున్నాడా ?????

By | November 8, 2019

రామ్ గోపాల్ వర్మ పేరు బావుసా అందరికి తెలిసే ఉంటుంది ఒకప్పుడు పెద్ద స్టార్
డైరెక్టర్ ఐన అంటే ఒక రోల్ మోడల్ గ చూసుకునే వాళ్ళు కొత్త డైరెక్టర్స్ కానీ ఇప్పుడు
టోటల్ డిఫరెంట్ ఐన సినిమాలు ఏంటో జనాలకి అర్ధం అవడం లేదు ఐన సినిమా కూడా
థియేటర్ లో సరిగా ఆడతలేదు ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్సీ మూవీ చేస్తున్నాడు మన
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నేతల మీద ఆధారంగా ఇప్పుడు ఇది పెద్ద చర్చలకు దారి తీసింది
తన కొత్త మూవీ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు

మూవీ షార్ట్ స్టార్ట్ అయినప్పుడు నుండెయ్ ఒక ఫామిలీ ని టార్గెట్ చేసి నాటు
కనిపిస్తుంది ట్రైలర్ లో కూడా మనకి క్లియర్ గ కట్ గ అర్ధం అయిపోతుంది కానీ
మూవీ మీద ఇప్పుడేయ్ చాలా గురుగా ఉన్నారు కొంత మంది ఇప్పుడు రామ్ గోపా వర్మ
మల్ల కాంట్రవర్సీ ట్వీట్ చేసాడు అదే వంగవీటి రాధా మీద సొన్ అఫ్ వంగవీటి మోహన్ రంగ
వంగవీటి మోహన్ రంగ గారి గురెంచి తెలియని వారు ఉండక పోవచ్చు కదా రామ్ గోపాల్
ఎం ట్వీట్ చేసాడు అంటారా చుడం

ట్వీట్ చూసి వంగవీజీటీ అభిమానాలు చాల కోపం తో ఉన్నారు రామ్ గోపాల్ వరమా
ఇలాంటివి తాగించుకుంటేయ్ మంచిది అన్ని అందరికి ఒక రోజు వస్తుంది అన్ని అంటున్నారు
వంగవీటి మూవీ కూడా నిజం తెస్తా అన్ని మొత్తం తప్పులు తీసాడు అన్ని రంగ గారిని చాల
తప్పుగా చూపించాడు అన్ని గురుగా ఉన్నారు మూవీ ఏదైనా తప్పుగా చూపిస్త ఒరుకోము అన్ని
అంటున్నారు।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *