బిగ్ బాస్ వాళ్ళు శ్రీ ముఖి కి అంత పే చేసారో తెలుస్తేయ్ షాక్ ఐతారు

By | November 8, 2019

శ్రీ ముఖి ఇప్పుడు ఉన్న యాంకర్స్ సుమ తర్వాత అంత పేరు సంపాదించింది అంత పేరు
ఉంది శ్రీ ముఖి షో చేస్తుంది అంతే రెండు నుండి మూడు లక్షలు వరుకు వస్తుంది మోస్ట్ క్రేజీ యాంకర్
శ్రీ కి బిగ్ బాస్ వాళ్ళు బారి అమౌంట్ ఆఫర్ చేసి ఒపించారు అంట దానికి నో అనలేక ఆలా ఉంటుందో
చూదాం అన్ని ఒప్పుకుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు శ్రీ ముఖి కి పెద్ద పుట్టనే అప్పగించారు అని టాక్
రీసెంట్ గ బిగ్ బాస్ ౩ కంప్లీట్ అయింది శ్రీ ముఖి రన్నర్ అప్ గ వచ్చి ఆగిపోయేది

ఇంకా విష్యం కి వస్తేయ్ శ్రీ ముఖి కి బాగానే డబుళ్ళు ఇచ్చారు అంట బిగ్ బాస్ మనజిమెంట్
కంటెస్టెంట్స్ కి వీక్లీ బేస్ బాటి ఇస్తారు వాళ్ళ స్టార్ డోమ్ మీద బేస్ చేసుకొని ఇస్తారు అలానే శ్రీముఖి కి
కి కూడా అలానే ఇచ్చారు బీగ్ బాస్ వాళ్ళు శ్రీ కి మంచి పారితోషకం అందింది అంట రుమౌర్స్ ప్రకారం
శ్రీ ముఖి కి వరం కి 10 లక్షలు దాకా లేచి నాటు తెలుస్తుంది ఇంకా తన అభిమానాలు తనిఖీ ఇచ్చిన
తప్పు లేదు అన్ని బాగా ఆడీ అందరిని ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్ని మెచ్చుకుంటున్నారు ।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *