ట్రేడ్ పర్సన్స్ కి షాక్ ఇచ్చిన ఖైదీ మూవీ ???

By | November 9, 2019

మొన్న దీవాలి సందర్బంగా రేలసే ఐన మోవుయి ఖైదీ తమిళ్ మూవీ మన
తెలుగు కూడా దుబ్ అయింది సినిమా కి డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ చాల మంచి
పేరు వచ్చింది తన అంతకి ముందు సందీప్ కిషన్ తో మూవీ తీసాడు అది కూడా
బాగా ఆడింది కానీ మన తెలుగు ప్రజలకి పెద్ద గ ఆకలేదు అన్ని చెప్పచు
తాను ఖైదీ తీసాడు మన కార్తీ హీరో గ ఎవరు పెద్ద అంచనాలు పెద్దగా
పెట్టుకోలేదు తమిళ్ లో విజయ్ మూవీ తో పోటీ గ వస్తుంది అడ్రెస్స్ లేకుండా
పోతుంది అన్ని బానే కామెంట్స్ చేసారు ఆడియన్స్ ఇంకా మన తెలుగు వాళ్ళకి
అసలా మూవీ ఉందా అన్ని డౌట్ కూడా వచ్చింది సరిగా ప్రొమోషన్స్ లేక

ట్రేడ్ వర్గాల్లో కూడా సరిగా ఇంట్రస్టు లేక ఇంకా అంతేయ్ అన్ని సినిమా యూనిట్ చాల భయ్యా
పదారు అంట ఫిలిం రిలీజ్ ఐఎవరుకు ఒకటేయ్ టెన్షన్ అన్ని సినిమా ప్రొడ్యూసర్ షేర్ చేసుకున్నాడు
దీవాలి కి రిలీజ్ అయ్యాక ఎవరు అంచనాలు కి అందా అంత గ మూవీ ఉండడం తో ట్రేడ్ వరంగల్లు
షాక్ కి గురి అయ్యారు అంట మూవీ లో కార్తీ యాక్టింగ్ ఇంకా డైరెక్షన్ చూసి జనాలు మతి పోయేది
పెట్టిన డబ్బు కాంటెక్ డబల్ రావటం తో కొద్దీ రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ చాల హ్యాపీ గ ఉన్నారు అంట

అన్నిటికి కాంటెక్ పెద్ద షాక్ ఏంటి అంటేయ్ సినిమా లో ఒక సాంగ్ కూడా లేదు అలానే
హీరోయిన్ కూడా ఉండదు సినిమా మొత్తం ఒక నైట్ లో జరిగేయ్ స్టోరీ ఏది ఐథెయ్ ఏంటి
జనాలు బాగా ఎంజాయ్ చేసారు।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *