అల్లు అర్జున్ మలయాళం న్యూ పోస్టర్ కెవ్వు

By | November 8, 2019

అల్లు అర్జున్ కొత్త మూవీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఆలా వైకుంఠ పురం లో
అల్లు అర్జున్ తన లాస్ట్ మూవీ ప్లాప్ అవడం తో చాల టైం తీసుకొని త్రివిక్రమ్ డైరెక్షన్ లో
చేస్తున్న మూవీ ఏది ఈసారి అల్లా ఐన హిట్ కొట్టాలి అన్ని ఫుల్ జోష్ లో ఉన్నాడు
రీసెంట్ గ చిత్ర యూనిటీ కొత్త పోస్టర్ ని రేలసే చేసింది మళయానం వెర్షన్

అల్లు అర్జున్ కి మలయాళం లో మంచి మార్కెట్ ఇంకా ఫ్యాన్ బేస్ కూడా ఉంది దాని క్యాచ్ చేసుకుంటా అతని ప్రతి మూవీ మలయాళం లో తన మూవీ రిలీజ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ అల్లు అర్జున్ మూవీ కొన్ని ప్లాప్ అయినవి అక్కడ మంచి విజయం ని అందుకుంది అంత క్రేజీ ఫాన్స్ ఉన్నారు కి అల్లు అర్జున్ అక్కడ ఎన్నో అంచనాలతో వస్తున్న మూవీ అంత వరుకు ఆకటు కుంటుందో చూదాం।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *