Attaleni Kodalu Uttamuraalu Telugu Song Audio + Lyrics

Attaleni Kodalu Uttamuraalu Telugu Song Audio and  Lyrics from NTR 1st Movie Mana Desam.   అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ.. అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు   కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలల్లోన వెన్న ఏదమ్మా ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా పచ్చిపాలమీద […]