Redmi Note 5 & Redmi Note 5 Pro Released Today

  Xiaomi సంస్థ ఈరోజు భారతీయ మార్కెట్లో Redmi Note 5, Note 5 Pro ఫోన్లను. విడుదల చేసింది. ఆయా ఫోన్ల స్పెసిఫికేషన్లు చూస్తే Redmi Note 5 Proలో Qualcomm Snapdragon 636 ప్రాసెసర్, Adreno 506 గ్రాఫిక్స్ ప్రాసెసర్, ఫోన్ వెనుక భాగంలో 12 మరియు 5 మెగాపిక్సెళ్ల రిజల్యూషన్ కలిగిన dual camera setup, 20 MP ఫ్రంట్ కెమెరా అమర్చబడి ఉంటాయి. LED selfie light ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ […]